Monday, May 12, 2025
Homeజాతీయంతిరుమలలో భద్రతా బలగాల మాక్‌డ్రిల్‌

తిరుమలలో భద్రతా బలగాల మాక్‌డ్రిల్‌

- Advertisement -

నవతెలంగాణ – అమరావతి: దేశ సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో తిరుమలలోని యాత్రికుల వసతి సముదాయం-3లో భద్రతా దళాలు శనివారం మాక్‌డ్రిల్‌ నిర్వహించాయి. భక్తులు, స్థానికుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపడమే లక్ష్యంగా వీటిని నిర్వహించామని తిరుమల డీఎస్పీ విజయ్‌శేఖర్‌ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -