Wednesday, November 5, 2025
E-PAPER
Homeజాతీయంజమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులను చుట్టుముట్టిన భద్రతా దళాలు

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులను చుట్టుముట్టిన భద్రతా దళాలు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : జమ్మూకశ్మీర్‌లో భద్రతా బలగాలు బుధవారం ఆపరేషన్‌ ఛత్రును చేపట్టారు. కిష్తివాడ్‌ జిల్లాలో ముగ్గురు ఉగ్రవాదులు దాక్కున్నట్లు సమాచారం అందుకున్న భద్రతా బలగాలు ఉగ్రవాదులను చుట్టుముట్టారు. దీంతో సైనికులకు ఉగ్రవాదులకు మధ్య భారీగా ఎదురుకాల్పులు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -