Friday, December 19, 2025
E-PAPER
Homeజాతీయంనితీశ్ కుమార్‌కు భద్రత పెంపు

నితీశ్ కుమార్‌కు భద్రత పెంపు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ఇటీవల మహిళా డాక్టర్ హిజాబ్ లాగి విమర్శలు ఎదుర్కొంటున్న బిహార్ సీఎం నితీశ్‌కు భద్రత పెంచారు. బెదిరింపులు వచ్చిన నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేయాలని నిఘా సంస్థలు సూచించాయని అధికారులు తెలిపారు. నితీశ్‌కు స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్(SSG) కఠినమైన భద్రతావలయాన్ని విధించినట్లు చెప్పారు. పరిమిత సంఖ్యలో ఉన్నతస్థాయి వ్యక్తులనే అనుమతిస్తున్నట్లు తెలిపారు. అటు రాష్ట్రంలోని సున్నితమైన ప్రాంతాల్లోనూ నిఘా పెంచారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -