- Advertisement -
నవతెలంగాణ – భిక్కనూర్
పట్టణ కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో పదవ తరగతి చదువుతు బీసీ సంక్షేమ శాఖ హాస్టల్ విద్యార్థులు ఎంపికయ్యారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కామారెడ్డిలో నిర్వహించిన రగ్బీ పోటీలో రాష్ట్రస్థాయిలో ఎంపికైనట్లు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ సునీత తెలిపారు. రాష్ట్రస్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచాలని విద్యార్థులకు సూచించారు. రాష్ట్రస్థాయికి ఎంపికవడం పట్ల పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.
- Advertisement -



