- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధి లోని అంగన్వాడీ టీచర్లకు సిడిపిఓ కళావతి ఆధ్వర్యంలో శుక్రవారం రోజున మండల కేంద్రంలోని రైతు వేదికలో ప్రాజెక్టు మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఈ మీటింగ్ లో భాగంగా అంగన్వాడీ టీచర్లకు సమయపాలన, విహెచ్ఎస్ ఎండి, ప్రీస్కూల్ విద్య, ఎఫ్ ఆర్ ఎస్, శ్యామ్ మ్యామ్ గురించి సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని సూపర్వైజర్లు ప్రాజెక్టు పరిధిలోని ఆయా మండలాల అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.
- Advertisement -



