- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: మధిర మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ కట్టా వెంకట నరసయ్య సోదరుడు సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు జిల్లా కమిటీ సభ్యులు మధిర పట్టణ కమిటీ కార్యదర్శిగా పనిచేసిన కట్టా గాంధీ అనారోగ్య కారణాలతో ఈ రోజు ఉదయం ఐదు గంటలకు మండల పరిధిలోని పోచవరం గ్రామంలో కట్ట గాంధీ స్వగృహంలోనే మృతి చెందారు. ఈరోజు సాయంత్రం మూడు గంటలకు పోచవరం గ్రామంలో అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు వారి కుటుంబ సభ్యులు తెలిపారు.
- Advertisement -



