- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సన్నిహితుడు చార్లీ కిర్క్‌పై జరిగిన కాల్పుల ఘటనలో మరో సంచలన వీడియో వెలుగులోకి వచ్చింది. నిందితుడు కాలేజీ భవనం పైకప్పు నుంచి దూకి పరారైన దృశ్యాన్ని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) తాజాగా విడుదల చేసింది. బుధవారం ఉతా కాలేజీలో జరిగిన ఓ కార్యక్రమంలో కిర్క్ దారుణ హత్యకు గురయ్యారు. దుండగులు ఆయన్ని కాల్చి చంపారు.
- Advertisement -