Tuesday, March 10, 2026
E-PAPER
Homeజాతీయంహర్యానాలో గోడ కూలి ఏడుగురి మృతి..

హర్యానాలో గోడ కూలి ఏడుగురి మృతి..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : హర్యానా గురుగ్రామ్‌లోని సిధ్రావాలి ప్రాంతంలో విషాదం చోటు చేసుకుంది. సిగ్నేచర్ గ్లోబల్ సొసైటీలో నిర్మాణంలో ఉన్న గోడ కూలి ఏడుగురు కార్మికులు మృతి చెందారు. సోమవారం సాయంత్రం జరిగిన ఈ ప్రమాదంలో 15 మంది శిథిలాల కింద చిక్కుకోగా, క్షతగాత్రులను గాత్రులను ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో ఆరుగురిని గుర్తించామని, మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. పోలీసులు ఈ ఘటనపై విచారణ ప్రారంభించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -