Thursday, February 5, 2026
E-PAPER
Homeజిల్లాలుఇంటర్మీడియట్ బోర్డు ఎదుట‌ ఎస్ఎఫ్ఐ ధర్నా

ఇంటర్మీడియట్ బోర్డు ఎదుట‌ ఎస్ఎఫ్ఐ ధర్నా

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: హైద‌రాబాద్‌లోని ఇంటర్మీడియట్ బోర్డు కార్యాల‌యం ఎదుట ఉద్రిక‌త్త నెల‌కొంది. ఇంట‌ర్ ప్రాక్టికల్ పరీక్షల్లో మాస్ కాపీకి పాల్ప‌డ్డాన‌ని ఎస్ఎఫ్ఐ తీవ్రంగా ఖండించింది. అందుకు నిర‌స‌నంగా ఇంటర్మీడియట్ బోర్డు ముందు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా చేప‌ట్టారు. మాస్ కాపికీ పాల్ప‌డిన స‌దురు కాలేజీల గుర్తింపును ర‌ద్దు చేయాల‌ని డిమాండ్ చేశారు.

SFI-led dharna in front of the Intermediate Board
SFI-led dharna in front of the Intermediate Board
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -