Monday, July 7, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆల్ ఇండియా సైనిక్ స్కూల్స్ ఎంట్రెన్స్ కి శారద విద్యార్థులు ఎంపిక..

ఆల్ ఇండియా సైనిక్ స్కూల్స్ ఎంట్రెన్స్ కి శారద విద్యార్థులు ఎంపిక..

- Advertisement -

నవతెలంగాణ-పరకాల : ఏప్రిల్ 2025లో నిర్వహించిన ఆల్ ఇండియా సైనిక్ స్కూల్  ఎంట్రన్స్ లో పరకాల పట్టణంలోని శారద విద్యాలయం హై స్కూల్    విద్యార్థులు మునిగాల అభినవ్ ఆరవ తరగతికి,  బాలవేణి శ్రీ చరణ్ 9వ తరగతికి ఎంపికయ్యారని శారద విద్యాలయం ప్రిన్సిపాల్ మార్క సత్యనారాయణ గౌడ్ తెలిపారు. కృషి పట్టుదలతో కష్టపడి చదివితే అనుకున్న లక్ష్యాలు సాధించవచ్చు అని విద్యార్థులు నిరూపించారని ఆయన అన్నారు. ఎంపికైన విద్యార్థులను ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు అభినందించారు..

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -