- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలం పెద్దతూండ్ల గ్రామంలోని శ్రీహనుమాత్సహిత రాజరాజేశ్వరి పంచాయత దేవాలయం, గాదంపల్లిలోని శ్రీహనుమాత్సహిత శివపంచాయతన దేవాలయంలో ఈ నెల 22 సోమవారం నుంచి అక్టోబర్ 2 వరకు శరన్నవరాత్రి ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుందని ఆలయ కమిటీల సభ్యులు ఆదివారం తెలిపారు. ప్రతిరోజు మధ్యాహ్నం 1 నుంచి అన్నప్రసాద వితరణ ఉంటుందని తెలిపారు. పూర్తి వివరాలకు రాజరాజేశ్వరి పీఠం పెద్దతూండ్ల -9429692431, గోలుగుల రవి-9886681199, జ్యోతి 9677115990 సంప్రదించాలన్నారు.
- Advertisement -