- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: థాయ్‌లాండ్ ప్రధానమంత్రి పదవి నుంచి షినవత్రాను రాజ్యాంగ ధర్మాసనం తొలగించింది. ఆమెతోపాటు మంత్రివర్గాన్ని కూడా తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కంబోడియాతో ఘర్షణలో బాధ్యతరహింగా వ్యవహరించారని షినవత్రాపై ఆరోపణలున్నాయి. కంబోడియా మాజీ ప్రధానితో ఫోన్‌కాల్ లీక్‌తో గతంలో ఆమె ప్రధాని పదవి నుంచి సస్పెండ్ అయ్యారు. తాజాగా పదవి కోల్పోయారు.
- Advertisement -