Wednesday, March 11, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంహర్మూజ్ జలసంధిలో పూర్తిగా స్తంభించిన నౌకల రాకపోకలు

హర్మూజ్ జలసంధిలో పూర్తిగా స్తంభించిన నౌకల రాకపోకలు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: హర్మూజ్ జలసంధిలో నౌకల రాకపోకలు పూర్తిగా స్తంభించిపోవడంతో భారత్‌కు ఎగుమతులు, దిగుమతులపై తీవ్ర ప్రభావం పడింది. ముఖ్యంగా భారత్‌కు రసాయనాలు, ఎరువుల సరఫరాకు ఆటంకం ఏర్పడింది. దీంతో పాటు స్టీల్, మామిడి వంటి ఉత్పత్తుల ఎగుమతులపైనా తీవ్ర ప్రభావం పడింది. ఈ పరిణామం దేశ ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావాన్ని చూపనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -