Tuesday, January 27, 2026
E-PAPER
Homeతాజా వార్తలుహీరో విజయ్ 'జన నాయగన్' సినిమాకు షాక్

హీరో విజయ్ ‘జన నాయగన్’ సినిమాకు షాక్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: హీరో విజయ్ నటించిన ‘జన నాయగన్’ సినిమాకు సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ ఇవ్వాలన్న సింగిల్ బెంచ్ తీర్పును మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ రద్దు చేసింది. ఈ విషయాన్ని మళ్లీ అక్కడే తేల్చుకోవాలని మేకర్స్‌ను ఆదేశించింది. జననాయకుడుకు U/A సర్టిఫికెట్ ఇచ్చి వెనక్కి తీసుకోవడంపై మేకర్స్ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో సర్టిఫికెట్ జారీ చేయాలని సింగిల్ బెంచ్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC)కి స్పష్టం చేసింది. దీనిపై బోర్డు అప్పీల్ చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -