Friday, June 20, 2025
E-PAPER
Homeఆటలు21 నుంచి షూటింగ్‌ పోటీలు

21 నుంచి షూటింగ్‌ పోటీలు

- Advertisement -

హైదరాబాద్‌: ఈ నెల 21 నుంచి 30 వరకు గచ్చిబౌలిలోని శాట్జ్‌ షూటింగ్‌ రేంజ్‌లో 11వ రాష్ట్ర షూటింగ్‌ చాంపియన్‌షిప్‌ పోటీలు షురూ కానున్నాయి. పిస్టల్‌, రైఫిల్‌, ట్రాప్‌, స్కీట్‌, డబుల్‌ ట్రాప్‌ విభాగాల్లో 1250 మంది షూటర్లు పోటీల్లో పాల్గొననున్నారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో తొలిసారి ప్రతి విభాగంలో ‘యూత్‌ కేటగిరీ’ ప్రవేశపెట్టినట్టు తెలంగాణ రైఫిల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు అమిత్‌ సంఘీ వెల్లడించారు. ఈ పోటీల్లో సత్తా చాటిన షూటర్లను జాతీయ స్థాయి చాంపియన్‌షిప్‌కు ఎంపిక చేయనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -