Sunday, September 28, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఅమెరికాలో కాల్పులు.. ముగ్గురి మృతి!

అమెరికాలో కాల్పులు.. ముగ్గురి మృతి!

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: అమెరికాలోని నార్త్‌ కరోలినాలో అమెరికన్‌ ఫిష్‌ కంపెనీ రెస్టారంట్‌ సమీపంలో ఓ దుండగుడు బోటుపై నుంచి కాల్పులకు పాల్పడ్డాడు. దీంతో అక్కడి ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. పలువురికి గాయాలైనట్లు సమాచారం. కాల్పుల అనంతరం దుండగుడు బోటులోనే పారిపోయాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -