Thursday, December 18, 2025
E-PAPER
Homeజాతీయంరైల్వేలో 311 పోస్టులకు షార్ట్ నోటిఫికేషన్

రైల్వేలో 311 పోస్టులకు షార్ట్ నోటిఫికేషన్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : RRB 311 పోస్టుల భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు డిసెంబ‌ర్ 30 నుంచి జ‌న‌వ‌రి 29 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఐసోలేటెడ్ కేటగిరీలో ఈ పోస్టులను భర్తీ చేయనుంది. నెలకు జీతం రూ.19,900-రూ.44,900 వరకు చెల్లిస్తారు. సీబీటీ 1, 2, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. త్వరలో పూర్తిస్థాయి నోటిఫికేషన్ విడుదల కానుంది. వివ‌రాల కోసం వెబ్‌సైట్: www.rrbcdg.gov.in/ సంప‌్ర‌దించండి

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -