- Advertisement -
నవతెలంగాణ – నవాబు పేట
మండలం పరిధిలోని ఎన్మన్ గండ్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కేజీబీవీ పాఠశాలలకు శనివారం గోనయో పౌండేషన్ ఆధ్వర్యంలో 10 తరగతి విద్యార్థులకు ఎస్ఐ విక్రమ్, పౌండేషన్ స్థాపకులు సంతోష్ లు విద్యార్థులకు పరీక్ష ప్యాడ్స్ అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. గత రెండు సంవత్సరాలుగా ప్యాడ్లు అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం లో నాయకులు లక్ష్మి నారాయణ, గణేష్, వెంకటయ్య లు పాల్గొన్నారు.
- Advertisement -



