- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: సీఐటీయూ నిజామాబాద్ జిల్లా కార్యదర్శి, సీపీఐ(ఎం) రాష్ర్ట కమిటీ సభ్యురాలు నూర్జహాన్ నిజామాబాద్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ శనివారం 4 గంటల 20 నిమిషాలకు కన్నుమూశారు. సంగారెడ్డి జిల్లా కార్యాలయంలో కామ్రేడ్ నూర్జహాన్ మృతి పట్ల ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
- Advertisement -



