Thursday, August 14, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుసీఎంను క‌లిసిన సింగర్ రాహుల్ సిప్లిగంజ్

సీఎంను క‌లిసిన సింగర్ రాహుల్ సిప్లిగంజ్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా సింగర్ రాహుల్ సిప్లిగంజ్ క‌లిశారు. ఇటీవల రాహుల్ సిప్లిగంజ్‌కు రూ. కోటి నగదు ప్రోత్సాహకం అందించిన విష‌యం తెలిసిందే.ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రిని కలిసి సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad