Monday, August 11, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంకేసీఆర్‌కు రాఖీ కట్టిన సోదరీమణులు

కేసీఆర్‌కు రాఖీ కట్టిన సోదరీమణులు

- Advertisement -

– రాష్ట్రంలోని అక్కాచెల్లెళ్లందరికీ శుభాకాంక్షలు : మాజీ సీఎం
నవతెలంగాణ-మర్కుక్‌
: రాఖీ పండుగ సందర్భంగా బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో సోదరీమణులు లక్ష్మీబాయి, జయమ్మ, వినోదమ్మ రాఖీ కట్టారు. అన్నా చెల్లెళ్లకు, అక్కాదమ్ముల్ల మధ్య ప్రేమ, గౌరవం, రక్షణలాంటి బంధాలను పెంచే పండుగగా రాఖీని జరుపుకుంటారని చెప్పారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని అక్కాచెల్లెల్లందరికీ కేసీఆర్‌ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img