Sunday, May 4, 2025
Homeజాతీయంఆరుగురు బంగ్లా మహిళలు అరెస్ట్

ఆరుగురు బంగ్లా మహిళలు అరెస్ట్

- Advertisement -

నవతెలంగాణ -ఢిల్లీ: ఢిల్లీలో పోలీసులు ఆరుగురు బంగ్లాదేశ్ మహిళలను అరెస్ట్ చేశారు. గత నాలుగు రోజులుగా అనుమానితులపై దర్యాప్తు సాగిస్తున్న పోలీసులు.. తూర్పు ఢిల్లీలో సరైన ఆధారాలు లేకుండా నివసిస్తున్న ఈ మహిళలను గుర్తించారు. వారికి సంబంధించి సరైన పత్రాలు లేకపోవడంతో అరెస్ట్ చేసినట్లు తెలిపారు. రెండు రోజుల క్రితం మరో ఏడుగురు వ్యక్తులను అక్రమంగా నివసిస్తున్న కారణంగా అదుపులోకి తీసుకున్నట్టు కూడా పోలీసులు వెల్లడించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -