- Advertisement -
నవతెలంగాణ-కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రయివేటు బస్సు బోల్తా పడింది. దమ్మపేట మండలం గుట్టుగూడెం దగ్గర కేవీఆర్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు బ్రేక్ ఫెయిలైంది. దీంతో రోడ్డు పక్కన పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 12 మంది గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో 43 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది.
- Advertisement -



