- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో మనుశ్రీ అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకుంది. సుమధుర అపార్ట్‌మెంట్స్‌లో ఆమె ఉరివేసుకుని మరణించినట్లు సమాచారం. మృతురాలు మనుశ్రీ స్వస్థలం కర్నాటక అని తెలిసింది. పని ఒత్తిడే ఈ ఆత్మహత్యకు కారణమని మనుశ్రీ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
- Advertisement -



