- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: సినీనటుడు సోనూసూద్ బుధవారం ఈడీ విచారణకు హాజరయ్యారు. నిషేధిత బెట్టింగ్ యాప్‌లకు ప్రచారం చేసిన వ్యవహారంలో విచారణకు రావాలని ఆయనకు ఈడీ సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో సోనూసూద్ బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు దిల్లీలోని దర్యాప్తు సంస్థ కార్యాలయానికి వెళ్లారు.
- Advertisement -