Magazines

చిన్నోడి సంచీ

48 నిమిషాల క్రితం

The Little Boy's Bag
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 04, 2026 | 1 నిమిషాల చదవడం

చిన్నోడి భుజాన సంచీ గారడి బొమ్మల సంచీ పుత్తడి మెరుపుల సంచీ బారెడు చేతుల సంచీ చక చక బడికి చేరాడు పక్కన సంచిని పెట్టాడు మాటమూటలు కట్టాడు వయ్యిల సంచిని మరిచాడు పరుగున ఇంటికి చేరాడు బిత్తర చూపులు చూశాడు గబగబ సైకిలు ఎక్కాడు బడికి మళ్ళీ వెళ్ళాడు తలుపుకు తాళం చూశాడు తోచక ఏడవ సాగాడు సోపతిగాడు వచ్చాడు సంచిని చేతికి ఇచ్చాడు


- డా.హారిక చెరుకుపల్లి, 9000559913

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్