Friday, November 14, 2025
E-PAPER
Homeఆటలుదక్షిణాఫ్రికా వర్సెస్ భార‌త్.. నేటి నుంచి టెస్ట్ సిరీస్ ప్రారంభం

దక్షిణాఫ్రికా వర్సెస్ భార‌త్.. నేటి నుంచి టెస్ట్ సిరీస్ ప్రారంభం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: భారత్–దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్ నేటి నుంచే ప్రారంభం కానుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఉదయం 9:30కు తొలి టెస్ట్ మొదలవుతుంది. ఆస్ట్రేలియా పర్యటన పూర్తిచేసుకున్న టీమిండియా ఇప్పుడు టెస్ట్ మోడ్‌లోకి ప్రవేశించింది. స్పిన్‌కు అనుకూలంగా ఉండే ఈడెన్ పిచ్ దృష్ట్యా వాషింగ్టన్ సుందర్, జడేజా, కుల్దీప్‌లతో భారత్ బరిలోకి దిగనుంది. ఈ సిరీస్‌ను స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్ ప్రసారం చేస్తున్నాయి

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -