Thursday, February 26, 2026
E-PAPER
Homeఆటలుటాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : టీ20 వరల్డ్ సూపర్ -8లో భాగంగా కోల్‌కతా ఆహ్మదాబాద్ స్టేడియంలో కాసేపట్లో వెస్టిండీస్, దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. ముందుగా టాస్ గెలిచి దక్షిణాఫ్రికా బౌలింగ్ ఎంచుకున్నారు.
వెస్టిండీస్: 1 బ్రాండన్ కింగ్, 2 షాయ్ హోప్ (కెప్టెన్ & వికె), 3 షిమ్రాన్ హెట్మైర్, 4 రోవ్‌మన్ పావెల్, 5 షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, 6 రోస్టన్ చేజ్, 7 రొమారియో షెపర్డ్, 8 జాసన్ హోల్డర్, 9 మాథ్యూ ఫోర్డ్, 10 గుడకేష్ మోటీ, 11 షామర్ జోసెఫ్.
దక్షిణాఫ్రికా: 1 ఐడెన్ మార్క్రామ్ (కెప్టెన్), 2 క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), 3 ర్యాన్ రికెల్టన్, 4 డెవాల్డ్ బ్రెవిస్, 5 డేవిడ్ మిల్లర్, 6 ట్రిస్టన్ స్టబ్స్, 7 మార్కో జాన్సెన్, 8 కార్బిన్ బాష్, 9 కేశవ్ మహారాజ్, కగిసో రబాడ, 11 లుంగి ఎన్గిడి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -