Friday, May 9, 2025
Homeజాతీయంఆర్మీ చీఫ్‌కు ప్రత్యేక అధికారాలు

ఆర్మీ చీఫ్‌కు ప్రత్యేక అధికారాలు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ఆర్మీ చీఫ్‌కు కేంద్రం ప్రత్యేక అధికారాలు ఇచ్చింది. అవసరమైతే టెరిటోరియల్‌ ఆర్మీని రెగ్యులర్‌ ఆర్మీకి సాయంగా తీసుకునే అధికారాన్ని ఆయనకు కల్పించింది. ఈ క్లిష్ట సమయంలో టెరిటోరియల్‌ ఆర్మీలోని ఏ అధికారి, ఉద్యోగి సేవలనైనా వినియోగించుకునేందుకు ఆర్మీ చీఫ్‌కు అనుమతినిచ్చింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -