- Advertisement -
నవతెలంగాణ – కంఠేశ్వర్
టిపిసిసి అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పుట్టిన రోజు సందర్బంగా గోల్ హనుమాన్ మందిరంలో ప్రత్యేక పూజలు శనివారం కాంగ్రెస్ పార్టీ నాయకులు, అర్బన్ కాంగ్రెస్ కోఆర్డినేటర్ రామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ, రాంభూపాల్, ఆమరాజు, విజయ్ పాల్, రాజనరేందర్ గౌడ్, వైసాక్షి సంతోష్, మధు, రాజు, అవీన్, కరాటే రమేష్, సర్దార్ నరేందర్, బోటి వినోద్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -