- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : టీ20 ప్రపంచకప్ సూపర్-8లో భాగంగా శ్రీలంక, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. టాస్ గెలిచిన శ్రీలంక బౌలింగ్ ఎంచుకుంది. న్యూజిలాండ్ (1.390)ను దాటి సెమీస్ చేరాలంటే పాక్ (-0.461) ఈ మ్యాచ్‌లో 64 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించాలి.
పాకిస్తాన్: సాహిబ్జాదా ఫర్హాన్, ఫఖర్ జమాన్, సల్మాన్ అఘా (సి), ఖవాజా నఫే, ఉస్మాన్ ఖాన్ (వికె), షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, అబ్రార్ అహ్మద్, ఉస్మాన్ తారిఖ్
శ్రీలంక: పాతుమ్ నిస్సాంక, కమిల్ మిషార (WK), చరిత్ అసలంక, పవన్ రత్నాయకే, కమిందు మెండిస్, దసున్ షనక (c), జనిత్ లియానాగే, దునిత్ వెల్లలగే, మహేశ్ తీక్షణ, దుష్మంత చమీర, దిల్షన్ మధుశంక
- Advertisement -



