- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : టీ20 ప్రపంచకప్ సూపర్ 8లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేసింది. ఫిల్ సాల్ట్ 62 (40 బంతుల్లో), విల్ జాక్స్ 21 (14 బంతుల్లో) రన్స్ చేశారు. మిగతా బ్యాటర్లెవరూ రాణించలేదు. శ్రీలంక బౌలర్లలో దునిత్ 3 వికెట్లు.. తీక్షణ, దిల్షాన్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. చమీర ఒక వికెట్ తీశాడు.
- Advertisement -



