- Advertisement -
నవతెలంగాణ-దామరచర్ల
దామరచర్ల మండల కేంద్రంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దసరా శరన్నవరాత్రులు ఘనంగా ఘనంగా జరుగుతున్నాయి. ఐదవ రోజు శుక్రవారం అమ్మవారు మహాలక్ష్మి దేవి అవతారం లో భక్తులకు దర్శనం ఇచ్చారు.ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అర్యవైశ్యులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
- Advertisement -