- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్యను కలిసిన సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వేస్లీ, కేంద్ర కమిటీ సభ్యులు టీ జ్యోతి, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, మల్లు లక్ష్మి, రాష్ట్ర కమిటీ సభ్యులు ఆర్ శ్రీరాం నాయక్, ఆర్ అరుణ జ్యోతి తదితరులు మర్వాద పూర్వకంగా కలిశారు. ఇటీవలె చుక్కా రామయ్య 100 పుట్టినరోజు జరుపుకున్నారు.

- Advertisement -



