Sunday, October 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మృతుల కుటుంబాలకు రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి పరామర్శ

మృతుల కుటుంబాలకు రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి పరామర్శ

- Advertisement -

నవతెలంగాణ-వెల్దండ
వెల్డండ మండల పరిధిలోని నీ చెర్కూర్ గ్రామానికి చెందిన శంకరమ్మ అనారోగ్యంతో , మహేశ్వరం ప్రమాదవషాత్తు బిల్డింగ్ పై నుంచీ జారీపడి మృతి చెందారు. మృతుల కుటుంబాలను రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి ఆదివారం పరామర్శించి ఓదార్చారు. మృతుల చిత్ర పటాలకు పూలమాల నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో డైరెక్టర్ నాగులు నాయక్, మాజీ ఎంపీటీసీ భీమయ్య గౌడ్, మాజీ ఉప సర్పంచ్ నర్సింహా, మాజీ ఎంపీటీసీ నిరంజన్, బచ్చలకూర శ్రీను, మైసయ్య, సత్యం, గొడుగు యాదయ్య, కొండల్ యాదవ్, వెంకటయ్య, ఆలీ, ఆనంద్,గాండ్ల జంగయ్య, చర్కా కొండల్, రామచంద్రయ్య, బర్కం గణేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -