Tuesday, February 10, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ – భిక్కనూర్
మండలంలోని ప్రభుత్వ కార్యాలయాలు, ఆయా గ్రామాలలోని గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో, కాంగ్రెస్, బిజెపి, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేసిన పోరాటాలను గుర్తు చేస్తూ సంబరాలు నిర్వహించారు. కార్యక్రమంలో అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, ఆయా పార్టీల నాయకులు, ప్రజలు, పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -