ఆరోగ్యశాఖ మంత్రిని కలిసిన వైద్యులు
స్టైఫండ్ పెంపు అంశాన్ని సానుకూలంగా పరిశీలిస్తాం : మంత్రి
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ సమ్మె విరమించారు. అనంతరం, హైదకాబాద్ బంజారాహిల్స్‌లోని అధికారిక నివాసంలో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహను ఎఫ్‌ఎంజీఈలు కలిశారు. ఎఫ్‌ఎంజీఈల స్టైఫండ్ పెంపు అంశాన్ని సానుకూలంగా పరిశీలిస్తామని, ధర్నాల పేరిట సమయం వృథా చేసుకోవద్దని ఇంటర్న్‌లకు మంత్రి సూచించారు.





కామెంట్‌లు (0)