Tuesday, September 2, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్అడ్వకేట్ బొడ్డు సత్తయ్య విగ్రహవిష్కరణ 

అడ్వకేట్ బొడ్డు సత్తయ్య విగ్రహవిష్కరణ 

- Advertisement -

 నవతెలంగాణ – చండూరు : స్వర్గీయ అడ్వకేట్  బొడ్డు సత్తయ్య మూడవ వర్ధంతి సందర్భంగా స్థానిక మున్సిపల్ కేంద్రంలో కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన కాస్య  విగ్రహాన్ని ఎమ్మెల్సీ నెల్లికంటి   సత్యం కుటుంబ సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన  వర్ధంతి సభలో మాట్లాడుతూ.. గొల్ల కురుమల అభ్యున్నతికి కృషి చేసిన వ్యక్తి అని కొనియాడారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో  మాజీ రాజ్యసభ సభ్యులు  బడుగు లింగయ్య యాదవ్, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు, ఆచ్చిన శ్రీనివాసులు, జక్కలి ఐలయ్య, మాజీ వైస్ మున్సిపల్ చైర్ పర్సన్  దోటీ సుజాత వెంకటేష్ యాదవ్, బూడిద  లింగయ్య, నల్పరాజు రామలింగయ్య, మలిగ యాదయ్య, బొబ్బిలి గోపాలకృష్ణ, బొడ్డు శివలింగం, బొబ్బల  స్వామినాథ్, బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad