Wednesday, December 24, 2025
E-PAPER
Homeతాజా వార్తలునష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్‌

నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్‌

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు నష్టాల్లో ముగిశాయి. విదేశీ మదుపర్ల అమ్మకాలు కొనసాగడం, గరిష్ఠాల వద్ద లాభాల స్వీకరణ దీనికి కారణం. రిలయన్స్‌, ఐసీఐసీఐ వంటి ప్రధాన స్టాక్స్‌లో విక్రయాలు సూచీలపై ఒత్తిడి పెంచాయి. క్రిస్మస్‌ సందర్భంగా గురువారం మార్కెట్లకు సెలవు కావడంతో ట్రేడింగ్‌ యాక్టివిటీ కూడా అంతంతమాత్రంగానే ఉంది. సెన్సెక్స్‌ 116.14 పాయింట్ల నష్టంతో 85,408.70 వద్ద ముగిసింది. నిఫ్టీ 35.05 పాయింట్ల నష్టంతో 26,142.10 వద్ద స్థిరపడింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -