Tuesday, September 23, 2025
E-PAPER
Homeతాజా వార్తలుస్వల్ప నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్ సూచీలు

స్వల్ప నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్ సూచీలు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: దేశీయ స్టాక్‌ మార్కెట్లు మంగళవారం స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ట్రంప్ హెచ్‌1బీ వీసా పాలసీ నేపథ్యంలో మార్కెట్లు నష్టాల్లోనే ప్రారంభమయ్యాయి. చివరి సెషన్‌లో కొద్దిగంటల పాటు రికవరీ కనిపించినా, సెన్సెక్స్ 57.87 పాయింట్ల నష్టంతో 82,102.10 వద్ద, నిఫ్టీ 32.85 నష్టంతో 25,169.50 వద్ద స్థిరపడ్డాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్, ఎఫ్‌ఎంసీజీ, రియాలిటీ, ఐటీ ఇండెక్స్‌లు పడిపోగా, పీఎస్‌యూ బ్యాంక్‌, మెటల్‌ ఇండెక్స్‌లు పెరిగాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -