Wednesday, May 14, 2025
Homeతాజా వార్తలుస్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్లు

స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్లు

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : మంగళవారం నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ ఉదయం స్వల్ప లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అంతర్జాతీ మార్కెట్‌లో ఒడిదుడుకుల కారణంగా ఇన్వెస్టర్లు షేర్ల కొనగోళ్లలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఉదయం 10.50 గంటల సమయంలో సెన్సెక్స్‌ 323 పాయింట్ల లాభంతో 81,482 వద్ద ట్రేడవుతుండగా.. నిఫ్టీ 133 పాయింట్ల లాభంతో 24,710 వద్ద కొనసాగుతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -