Wednesday, December 31, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఫ్లాట్‌గా దేశీయ మార్కెట్ సూచీలు

ఫ్లాట్‌గా దేశీయ మార్కెట్ సూచీలు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ట్రంప్ టారిఫ్‌లతో వరుస నష్టాలను చవిచూసిన దేశీయ మార్కెట్‌ సూచీలు నేటి ట్రేడింగ్‌లో ఊగిసలాడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ సంకేతాల నడుమ ఫ్లాట్‌గా కదలాడుతున్నాయి. ఉదయం 9.39 గంటల సమయంలో సెన్సెక్స్‌ 64 పాయింట్లు లాభంతో 80,148 వద్ద ఉండగా.. నిఫ్టీ 18 పాయింట్ల లాభంతో 24,519గా ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -