Tuesday, May 6, 2025
Homeతాజా వార్తలుఫ్లాట్‌గా ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

ఫ్లాట్‌గా ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లోని మిశ్రమ సంకేతాల నడుమ.. తొలుత లాభాల్లో ప్రారంభమైన సూచీలు, తర్వాత స్వల్ప నష్టాల్లోకి జారుకున్నాయి. ఉదయం 9:30 గంటల సమయంలో సెన్సెక్స్‌ 67 పాయింట్లు నష్టంతో 80,729 వద్ద ట్రేడవుతుండగా.. నిఫ్టీ 19 పాయింట్ల నష్టంతో 24,442 వద్ద కొనసాగుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకపు విలువ ఐదు పైసలు తగ్గి, 84.35 వద్ద ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -