Friday, September 5, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుస్వల్ప లాభాల్లో కొనసాగుతోన్న స్టాక్‌ మార్కెట్లు

స్వల్ప లాభాల్లో కొనసాగుతోన్న స్టాక్‌ మార్కెట్లు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : దేశీయ మార్కెట్లు శుక్రవారం స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుతున్నప్పటికీ.. మదుపర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. దీంతో ఈ ఉదయం ఉత్సాహంగా ప్రారంభమైన సూచీలు.. తర్వాత ఆ జోరు తగ్గించాయి.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad