Tuesday, February 24, 2026
E-PAPER
Homeతాజా వార్తలుమోహన్ బాబు యునివర్సిటీలో విద్యార్థిని ఆత్మహత్య..

మోహన్ బాబు యునివర్సిటీలో విద్యార్థిని ఆత్మహత్య..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీలో డేటా సైన్స్ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని భువన సోమవారం రాత్రి హాస్టల్‌లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయంపై కాలేజీ యాజమాన్యం తల్లిదండ్రులకు ఆలస్యంగా సమాచారం అందించడంతో, వారు యూనివర్సిటీ వద్ద ఆందోళనకు దిగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రుయా ఆసుపత్రికి తరలించారు. అయితే ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -