Saturday, March 7, 2026
E-PAPER
Homeకరీంనగర్విద్యార్థులకు ఫ్యాడ్లు,పెన్నులు అందజేత 

విద్యార్థులకు ఫ్యాడ్లు,పెన్నులు అందజేత 

- Advertisement -

నవతెలంగాణ-రామగిరి : రామగిరి మండలం నాగేపల్లి గ్రామంలోనీ జెడ్ పి హెచ్ ఎస్ స్కూల్ పదవ తరగతి విద్యార్థులకు ప్యాడ్లు, పెన్నులు అందజేసిన గ్రామ సర్పంచ్ కొండవేన దివ్య-సుధాకర్,  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత స్థాయిలో ఉండాలంటే చదువు ఎంతో ముఖ్యమని, అమ్మ నాన్న  కష్టపడి చదివిస్తున్నారని, చదువును ఇష్టంతో చదవాలని ఆమె సూచించారు.ఈ కార్యక్రమంలో పోలు రమేష్, పిట్టల అనిల్, పాఠశాల  ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -