- Advertisement -
నవతెలంగాణ-మల్హర్ రావు : తనను ఆదరించి ఓటువేసి గెలిపిస్తే గ్రామాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేసి చూపిస్తానని తాడిచెర్ల సర్పంచ్ అభ్యర్థి బండి స్వామి అన్నారు. గతంలో ఉప సర్పంచ్, వార్డు సభ్యుడిగా ప్రజలకు తలలో నాలుకలా ఉన్నట్లుగా చెప్పారు. ఈసారి ఫుట్ బాల్ గుర్తులు ఓటువేసి గెలిపిస్తే సర్పంచ్ గా 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండి మరిన్ని సేవలందిస్టాన్నారు. గ్రామంలోని రోడ్లు, విదీ ద్విపాలు, డ్రైనేజీలు, అంతర్గత రోడ్లు, తాగునీరు తదితర సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తానన్నారు.
- Advertisement -



