Friday, August 1, 2025
E-PAPER
Homeజాతీయంపార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. అనర్హత పిటిషన్లపై మూడు నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. కాగా పార్టీ ఫిరాయించిన వారిలో దానం నాగేందర్, తెల్లం వెంకట్రావ్, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాలే యాదయ్య, టి.ప్రకాశ్ గౌడ్, అరికెపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, ఎం. సంజయ్ కుమార్ ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -