No menu items!
Saturday, August 23, 2025
E-PAPER
spot_img
No menu items!
HomeజాతీయంSuravaram Sudhakar reddy: సీపీఐ మాజీ జాతీయ ప్రధానకార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి కన్నుమూత

Suravaram Sudhakar reddy: సీపీఐ మాజీ జాతీయ ప్రధానకార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి కన్నుమూత

- Advertisement -

నవతెలంగాణ హైదరాబాద్: సీపీఐ మాజీ జాతీయ ప్రధానకార్యదర్శి, సీనియర్ నేత, మాజీ ఎంపీ‌ సురవరం సుధాకర్ రెడ్డి (83) కన్నుమూశారు.హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. మహబూబ్ నగర్ జిల్లా కొండ్రావుపల్లి గ్రామంలో 1942 మార్చి 25న ఆయన జన్మించారు. 1998, 2004లో జరిగిన ఎన్నికల్లో నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి లోకసభకు ఎన్నికయ్యారు.‌

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad