- Advertisement -
నవతెలంగాణ-మల్హర్ రావు : మండలంలోని రుద్రారం గ్రామానికి చెందిన కీ.శే చింతల సురేందర్ రెడ్డి జ్ఞాపకార్ధంగా,ఇదే గ్రామానికి చెందిన చింతల శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామ స్థాయిలో క్రికెట్ టోర్నమెంట్ను గ్రామ సర్పంచ్ చంద్రగిరి సంపత్ ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో నిర్వహించారు.ఉపసర్పంచ్ బడితల కుమారస్వామి,వార్డు సభ్యులు చంద్రగిరి అశోక్,బాసిక అశోక్,గాదె గట్టయ్య,,కాంగ్రెస్ నాయకులు బోగే మల్లయ్య,కొమ్మర స్వామి,మోత్కురి మహేష్,నస్పూరి సారయ్య,టెకం బుచ్చయ్య,మడిపోజు చారీ పాల్గొన్నారు.
- Advertisement -



